Blog
అమృతోత్సవ వేళ చరిత్ర సృష్టించి ఇస్రో
అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిగలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటి వరకూ భారీ వాహన నౌకల ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో.. చిన్న చిన్న ఉపగ్రహాలను పంపే రాకెట్‌ను పంపి సరికొత్త చరిత్ర సృష్టించింది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి చేపట్టిన ప్రయోగం విజయవంతమయ్యింది. నిర్దేశిత కక్ష్యలోకి బుల్లి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు తయారుచేసిన ఉపగ్రహం కూడా ఉంది.
Source link