Blog
అదే జరిగితే ఆగస్టు 27న ల్యాండింగ్.. చంద్రయాన్-3పై ప్లాన్ బీ వెల్లడించిన ఇస్రో
ఇస్రో చేపట్టిన చంద్రయాన్- 3 ప్రయోగం సేఫ్ ల్యాండింగ్‌పై ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విక్రమ్ ల్యాండర్.. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే ప్లాన్ బీ కూడా ఇస్రో సిద్ధంగా ఉంచింది. ఇదే సమయంలో రష్యాకు చెందిన లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్.. చంద్రుడిపై దిగే క్రమంలో క్రాష్ కావడంతో ఇస్రో మరింత అప్రమత్తంగా ఉంది.
Source link