Blog
అగ్ని పర్వతాల విస్ఫోటనంతో భూమికి భారీ ముప్పు.. ఓజోన్ పొరకు రంధ్రం!
టోంగా దీవుల్లో విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం తమ మెదళ్లను ఎలా గందరగోళానికి గురిచేసిందీ దుర్ఘటన నుంచి బయటపడిన బాధితులు వివరించారు. జనవరి 15న టోంగా-హౌంగా హా అగ్ని పర్వత్వం బద్దలైనప్పుడు దాని ఉపరితలం నుంచి 40 కిలోమీటర్లు ఎత్తు వరకూ దుమ్ము, దూళి ఎగిసిపడినట్టు నాసా ఎర్త్ అబ్జర్వేటరీ గుర్తించింది. తాజాగా, అగ్ని పర్వతాల ప్రభావంపై చేపట్టిన సుదీర్ఘ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను నాసా శాస్త్రవేత్తలు తాజాగా జర్నల్‌లో ప్రచురించారు.
Source link