Blog
అంతరిక్షంలో ఎవరైనా చనిపోతే మృతదేహం ఏమవుతుంది? నాసా ప్రోటోకాల్ ఏం చెబుతోంది?
మానవ అంతరిక్ష యాత్ర ప్రారంభమై ఆరు దశాబ్దాలే అయినప్పటికీ వేర్వేరు ఘటనల్లో అంతరిక్షంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 1986 నుంచి 2023 మధ్య నాసా స్పేస్ షటిల్ విషాదాలలో సుమారు 14 మంది, 1971 సోయాజ్ 11 మిషన్‌లో ముగ్గురు, 1967 లో అపోలో 1 లాంచ్ ప్యాడ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు. 2025లో చంద్రుడిపైకి.. వచ్చే దశాబ్దంలో మార్స్‌పైకి వ్యోమగాములను పంపాలని నాసా యోచిస్తోంది. వాణిజ్యపరమైన అంతరిక్షయానం నిత్యకృత్యంగా మారుతోంది. అంతరిక్ష ప్రయాణం సర్వసాధారణం అయినందున దారిలో ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది.
Source link