Blog
అంతరిక్షంలో అద్భుతం.. బృహస్పతి పరిమాణంలోని గ్రహాన్ని మింగేస్తోన్న నక్షత్రం!
అనంత విశ్వం అనే ఆశ్చర్యకర సంఘటనలు, అద్భుతాలకు వేదిక. ఇప్పటి వరకూ విశ్వం గురించి తెలుసుకున్నది అణువంత మాత్రమే. ఖగోళ వింతలు తెలుసుకోడానికి శతాబ్దాల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు అనేక విశేషాలను తెలుసుకున్నారు. తాజాగా, మరో ఖగోళ వింత గురించి శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది. చివరి దశలో ఉన్న ఓ నక్షత్రం… మిలియన్ రెట్లు పెరిగిపోయి చుట్టూ ఉన్న గ్రహాలను తినేస్తున్న ఓ సన్నివేశం శాస్త్రవేత్తల కంటబడింది.
Source link